యూవీ కాంతితో ప్లాస్టిక్ విచ్ఛిన్నం
అతినీలలోహిత (యూవీ) కిరణాలను ప్రసరింపజేసి ప్లాస్టిక్‌ను విచ్ఛిన్నం చేసే కొత్త సాంకేతికతను ఇంగ్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ బాత్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ప్లాస్టిక్ రేణువులకు షుగర్ అణువులు జత చేసి.. దాని మీదుగా యూవీ కాంతిని ప్రసరిస్తే ప్లాస్టిక్ విచ్ఛిన్నమవుతున్నట్టు గుర్తించామని ఆంటోయిన్ బుచార్డ్ తెలిపారు.
లండన్, జూలై 5: అతినీలలోహిత (యూవీ) కిరణాలను ప్రసరింపజేసి ప్లాస్టిక్‌ను విచ్ఛిన్నం చేసే కొత్త సాంకేతికతను ఇంగ్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ బాత్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ప్లాస్టిక్ రేణువులకు షుగర్ అణువులు జత చేసి.. దాని మీదుగా యూవీ కాంతిని ప్రసరిస్తే ప్లాస్టిక్ విచ్ఛిన్నమవుతున్నట్టు గుర్తించామని ఆంటోయిన్ బుచార్డ్ తెలిపారు.
ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా పాలీలాక్టిక్ యాసిడ్ (పీఎల్ఏ)ను వినియోగిస్తున్నారని, పునరుత్పాదకమైనవిగా పేర్కొనే ఈ తరహా ప్లాస్టిక్ నేలలో కలిసిపోవాలంటే అధిక ఉష్ణోగ్రతలు, తేమ ఉండాల్సిందేనన్నారు. పరిశ్రమల్లోనే ఈ పరిస్థితులను కల్పించగలమని పేర్కొన్నారు. అయితే, పీఎల్ఏ ప్లాస్టిక్‌కు 3 శాతం షుగర్ పాలిమర్ యూనిట్లను కలిపి యూపీ కాంతిని ప్రసరిస్తే ఆరు గంటల్లోనే 40 శాతం ప్లాస్టిక్ విచ్ఛిన్నం అవుతుందని వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Steve Smith | టెస్టుల్లో స్టీవ్ స్మిత్ సంచలనం.. రూట్ రికార్డు గల్లంతు..!
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

