Home
International
Nepals Prime Minister Pushpa Kamal Dahal Has Lost The Confidence Test In The Prachanda Parliament
Nepal | విశ్వాసంలో ప్రచండ ఓటమి.. మరోసారి నేపాల్ ప్రధానిగా కేపీశర్మ ఓలి
నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ‘ప్రచండ’ పార్లమెంట్లో శుక్రవారం తనపై ప్రవేశపెట్టిన విశ్వాసపరీక్షలో ఓడిపోయారు.
Nepal | కాఠ్మాండు, జూలై 12: నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ‘ప్రచండ’ పార్లమెంట్లో శుక్రవారం తనపై ప్రవేశపెట్టిన విశ్వాసపరీక్షలో ఓడిపోయారు. ప్రభుత్వానికి సీపీఎన్-యూఎంఎల్ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంది. దీంతో మరోసారి కేపీశర్మ ఓలి నేపాల్ ప్రధాని పీఠం ఎక్కనున్నారు.
నేపాల్ పార్లమెంట్‌లోని ప్రతినిధుల సభలో 275 మంది సభ్యులుండగా.. ప్రచండకు మద్దతుగా 63 ఓట్లు మాత్రమే వచ్చాయి. 2022 డిసెంబర్ 25న ప్రధాని పదవిని చేపట్టిన ప్రచండ గత రెండేండ్లలో నాలుగుసార్లు విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నారు. సభలో అతిపెద్ద పార్టీగా ఉన్న నేపాలీ కాంగ్రెస్‌తో కలిసి కేపీ ఓలీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

