Polar Bear | ధ్రువపు ఎలుగుబంటి మంచు పలకపై ఆదమరిచి నిద్రపోతున్న ఈ చిత్రాన్ని బ్రిటిష్ ఔత్సాహిక ఫొటోగ్రాఫర్ నిమా సరిఖాని తీశారు. ఈ చిత్రానికి గాను ఆయన ఈ ఏడాది వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ పీపుల్స్ ఛాయిస్ అవార్డుకు ఎంపికయ్యారు.
జంతువులకు, వాటి అవాసాలకు మధ్య ఉన్న పరిపూర్ణ అనుబంధాన్ని తెలిపే ఈ చిత్రం వాతావరణ మార్పుల ప్రభావాన్ని కూడా ప్రతిబింబిస్తున్నదని లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియం డైరెక్టర్ డగ్లస్ తెలిపారు.