షేక్ హసీనాను గద్దె దింపడం వెనక కుట్ర
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా గద్దె దిగడం యాదృచ్ఛికంగా జరగలేదని, దీని వెనక కుట్ర ఉందని ఆ దేశ తాత్కాలిక చీఫ్ మహమ్మద్ యూనస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో క్లింటన్ గ్లోబల్ ఇనిషియేటివ్ వార్షిక సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. హసీనా గద్దె దిగి దేశాన్ని విడిచిపెట్టడంలో మాఫజ్ అబ్దులా హస్తం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
- బంగ్లాదేశ్ తాత్కాలిక చీఫ్ యూనస్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా గద్దె దిగడం యాదృచ్ఛికంగా జరగలేదని, దీని వెనక కుట్ర ఉందని ఆ దేశ తాత్కాలిక చీఫ్ మహమ్మద్ యూనస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో క్లింటన్ గ్లోబల్ ఇనిషియేటివ్ వార్షిక సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. హసీనా గద్దె దిగి దేశాన్ని విడిచిపెట్టడంలో మాఫజ్ అబ్దులా హస్తం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
రిజర్వేషన్ల అంశం దేశాన్ని కుదిపేసి హింసకు దారితీయడంతో మరో దారిలేక హసీనా ప్రధాని పీఠం వదలి దేశం విడిచి భారత్ చేరుకుని ఆశ్రయం పొందుతున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
Punjab | డ్రగ్స్ వ్యతిరేక కార్యకర్త హత్య కేసు.. నిందితుడి ఇల్లు కూల్చివేత.. షాపు దహనం
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
Soma Bharat Kumar | హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

