Walmart | వాల్‌మార్ట్‌లో వినియోగదారులపై కత్తితో దాడి..
అమెరికాలో కత్తిపోట్లు కలకలం సృష్టించాయి. మిచిగాన్ ట్రావర్స్ సిటీలోని వాల్‌మార్ట్ స్టోర్‌లో (Walmar) వినియోగదారులపై ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. దీంతో 11 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడి అదుపులోకి తీసుకున్నారు.
మిచిగాన్: అమెరికాలో కత్తిపోట్లు కలకలం సృష్టించాయి. మిచిగాన్ ట్రావర్స్ సిటీలోని వాల్‌మార్ట్ స్టోర్‌లో (Walmar) వినియోగదారులపై ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. దీంతో 11 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడి అదుపులోకి తీసుకున్నారు.

గాయపడినవారిని చికిత్స కోసం సమీపంలోని దవాఖానకు తరలించారు. బాధితుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ఐదుగురికి తీవ్రంగా గాయాలయ్యాయని వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
A knife-wielding man stabbed 11 in a Michigan Walmart. A brave armed civilian stepped in, likely saving lives.
Most Americans know: Evil can’t be reasoned with—only stopped. pic.twitter.com/w70HNNZtM2
— Manni (@ThadhaniManish_) July 27, 2025
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
DK Aruna | భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతారా.. సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

