HomeInternationalMahinda Rajapaksa And Brother Basil Barred From Leaving Sri Lanka
దేశం విడిచి వెళ్లొద్దు
శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స, ఆయన సోదరుడు, ఆర్థిక శాఖ మాజీ మంత్రి బసిల్ రాజపక్స దేశం విడిచి పారిపోకుండా సుప్రీంకోర్టు ఆంక్షలు విధించింది
రాజపక్స సోదరులకు సుప్రీం ఆదేశం
కొలంబో, జూలై 15: శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స, ఆయన సోదరుడు, ఆర్థిక శాఖ మాజీ మంత్రి బసిల్ రాజపక్స దేశం విడిచి పారిపోకుండా సుప్రీంకోర్టు ఆంక్షలు విధించింది.