ఒరాకిల్‌లో మరోసారి లే ఆఫ్!
గ్లోబల్ టెక్ దిగ్గజం ఒరాకిల్ మరోసారి ఉద్యోగాల కోతను ప్రకటించింది. ఆరోగ్య విభాగంలో వందలాది ఉద్యోగులను తొలగించనున్నట్టు తెలిపింది. కొత్త ఉద్యోగుల నియామకాల్లోనూ కోత విధిస్తున్నట్టు వెల్లడించింది. తొలగించనున్న ఉద్యోగులకు ఒక నెల జీతంతోపాటు వారి సర్వీసులోని ప్రతి ఏడాదికి ఒక వారం జీతాన్ని అందిస్తామని చెప్పింది. 2021 డిసెంబర్లో సెర్నర్ కంపెనీ నుంచి 28.3 బిలియన్ డాలర్లకు ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డులను కొనుగోలు చేసిన తర్వాత హెల్త్ యూనిట్లో ఉద్యోగాల తొలగింపునకు ఒరాకిల్ ఉపక్రమించడం గమనార్హం.
వాషింగ్టన్, జూన్ 16: గ్లోబల్ టెక్ దిగ్గజం ఒరాకిల్ మరోసారి ఉద్యోగాల కోతను ప్రకటించింది. ఆరోగ్య విభాగంలో వందలాది ఉద్యోగులను తొలగించనున్నట్టు తెలిపింది. కొత్త ఉద్యోగుల నియామకాల్లోనూ కోత విధిస్తున్నట్టు వెల్లడించింది. తొలగించనున్న ఉద్యోగులకు ఒక నెల జీతంతోపాటు వారి సర్వీసులోని ప్రతి ఏడాదికి ఒక వారం జీతాన్ని అందిస్తామని చెప్పింది. 2021 డిసెంబర్లో సెర్నర్ కంపెనీ నుంచి 28.3 బిలియన్ డాలర్లకు ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డులను కొనుగోలు చేసిన తర్వాత హెల్త్ యూనిట్లో ఉద్యోగాల తొలగింపునకు ఒరాకిల్ ఉపక్రమించడం గమనార్హం.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Global Tech
- Oracle
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఎగ్గొట్టినదానితో కలిపి ఎకరానికి రూ.60వేల రైతుబంధు వెంటనే చెల్లించాలి.. కేటీఆర్ డిమాండ్
KTR | ఇప్పుడు బెల్ట్ ట్రీట్మెంట్ ఎవరికి ఇవ్వాలి.. రిటైర్డ్ ఇంజినీర్ల మీద రేవంత్ రెడ్డి బూతులపై కేటీఆర్ ధ్వజం
Diwali Parole | దీపావళి సందర్భంగా.. 143 మంది ఖైదీలకు పెరోల్
KTR | ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు: కేటీఆర్
Gautam Prasad Yallapu | గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో ‘ప్రొడక్షన్ నంబర్ 1’ చిత్రం.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

