Citizenship | నేటి నుంచి మీరు మా దేశ పౌరులు కాదు.. మీ పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నాం.. 37 వేల మందికి షాకిచ్చిన కువైట్
: ‘ఈ రోజు నుంచి మీరు మా దేశ పౌరులు కాదు. మీ పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నాం’ అంటూ కువైట్ ప్రభుత్వం వేలాది మందికి షాకిచ్చింది. ఇలా షాక్ తిన్న వారిలో 20 ఏండ్లుగా ఆ దేశంలో నివసిస్తున్న వారు, పలువురు నటులు, సెలబ్రిటీలు కూడా ఉన్నారు. పౌరసత్వ రద్దు బాధితులలో ఎక్కువగా మహిళలు ఉన్నారు.
- 37 వేల మంది పౌరసత్వం రద్దు!
- కువైట్ ప్రభుత్వం నిర్ణయం
Citizenship | దుబాయ్, మే 25: ‘ఈ రోజు నుంచి మీరు మా దేశ పౌరులు కాదు. మీ పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నాం’ అంటూ కువైట్ ప్రభుత్వం వేలాది మందికి షాకిచ్చింది. ఇలా షాక్ తిన్న వారిలో 20 ఏండ్లుగా ఆ దేశంలో నివసిస్తున్న వారు, పలువురు నటులు, సెలబ్రిటీలు కూడా ఉన్నారు. పౌరసత్వ రద్దు బాధితులలో ఎక్కువగా మహిళలు ఉన్నారు. పదులు, వందలు కాదు ఏకంగా 37 వేల మందిపై కువైట్ దేశ బహిష్కరణ వేటు వేసింది.
ఆగస్టు నుంచి జరుగుతున్న ఈ ప్రక్రియలో జాతీయతను కోల్పోయిన వారిలో 26 వేల మంది మహిళలు ఉన్నారని, వీరంతా వివాహం ద్వారా పౌరసత్వ హక్కు పొందిన వారని, బహిష్కరణకు గురైన వారి సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండవచ్చునని స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి. అలాగే ద్వంద్వ, అక్రమ మార్గాల్లో పొందిన పౌరసత్వాలను కూడా ప్రభుత్వం రద్దు చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy Rains | మురసు ఎఫెక్ట్‌తో రెండ్రోజులు భారీ వర్షసూచన.. ఈ నెల 15నాటికి మరో తుపాను!
Conductor Pravalika | బస్సులో ‘చిల్లర’ వివాదం.. ప్రయాణికురాలు నెట్టేయడంతో గాయపడ్డ కండక్టర్ ప్రవళిక మృతి
Bigg Boss 10 | ముకేష్, వర్షిణిపై మాటల యుద్ధం.. దేబ్జానీ ఎమోషనల్.. శివ, త్రిగుణ్ ఫైర్!
Kollapur | ఫంక్షన్ హాల్లో బర్త్ డే సెలబ్రేషన్ వద్దు.. అమ్మ సమాధి దగ్గరే కేక్ కట్ చేస్తా.. ఆరేళ్ల బాలుడి నిర్ణయానికి కన్నీళ్లు!
High Court | లోతుకుంట భూములపై స్టేటస్కో తొలగింపు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

