King Charles Coronation | చార్లెస్ పట్టాభిషేకం.. 4 లక్షల మందికి కృతజ్ఞతా బహుమతులు
King Charles Coronation | బ్రిటన్ తదుపరి రాజుగా కింగ్ చార్లెస్-3కి పట్టాభిషేకం (King Charles Coronation) లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ అబే చర్చిలో అంగరంగ వైభవంగా జరుగుతోంది. పట్టాభిషేక మహోత్సవం అనంతరం చార్లెస్ సుమారు 4 లక్షల మందికి కృతజ్ఞతా బహుమతులు (thank you Coronation Medals) అందించనున్నారు.
King Charles Coronation | బ్రిటన్ తదుపరి రాజుగా కింగ్ చార్లెస్-3కి పట్టాభిషేకం (King Charles Coronation) లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ అబే చర్చిలో అంగరంగ వైభవంగా జరుగుతోంది. పలుదేశాధినేతలు, ప్రపంచ ప్రముఖుల మధ్య బ్రిటన్ తదుపరి రాజుగా కింగ్ చార్లెస్ బాధ్యతలు స్వీకరించనున్నారు. పట్టాభిషేక మహోత్సవం అనంతరం చార్లెస్ సుమారు 4 లక్షల మందికి కృతజ్ఞతా బహుమతులు (thank you Coronation Medals) అందించనున్నారు.
ఈ కార్యక్రమ ఏర్పాట్లలో పాల్గొన్న వివిధ శాఖల సిబ్బందికి, దేశానికి సేవలందిస్తున్న ఆర్మీ, పోలీసు, అత్యవసర సేవల సిబ్బందికి వీటిని అందించనున్నట్లు భారతీయ మూలాలున్న బ్రిటన్ హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మాన్ తెలిపారు. ఇందుకోసం ఛార్లెస్, కెమిల్లా ప్రతిమలతో కూడిన పతకాలను తయారు చేశారు.
Also Read..
King Charles Coronation | చార్లెస్ పట్టాభిషేకం.. భారత్ నుంచి హాజరవుతున్న ప్రముఖులు వీరే..
King Charles Coronation | రాజు పట్టాభిషేకం.. మేఘన్-హ్యారీ రాకపై రాజకుటుంబం కీలక ప్రకటన
Coronation Chair: ఈ కుర్చీలోనే చార్లెస్‌కు పట్టాభిషేకం..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

