లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. 17 మంది మృతి
ఒక వైపు శాంతి చర్చలకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ అమెరికా ప్రకటిస్తున్నా మరోవైపు లెబనాన్‌పై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.
- ఇరాన్ చమురు ట్యాంకర్లపైనా దాడులు
టెహ్రాన్: ఒక వైపు శాంతి చర్చలకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ అమెరికా ప్రకటిస్తున్నా మరోవైపు లెబనాన్‌పై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కాల్పుల విరమణ ఉన్నప్పటికీ బీరుట్ వెలుపల ఇజ్రాయెల్ మరోసారి దాడికి పాల్పడినట్టు లెబనాన్ అధికార మీడియా నివేదించింది.
దక్షిణ బీరుట్లో శనివారం ఇజ్రాయెల్ దాడిలో నలుగురు, దక్షిణ లెబనాన్‌లో 13 మంది, మొత్తంగా 17 మంది మరణించారని తెలిపింది. హెజ్బొల్లాకు సంప్రదాయంగా బలమైన ప్రాంతాలు లక్ష్యంగా దాడులు జరుగుతున్నట్టు తెలిపింది. అలాగే ఇరాన్‌కు చెందిన రెండు చమురు ట్యాంకర్లపై అమెరికా దాడి చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- iran
- Israel
- Lebanon
- oil tankers
RELATED ARTICLES
తాజా వార్తలు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ATA bathukamma celebrations | ఆస్ట్రేలియా గడ్డపై అంగరంగ వైభవంగా.. 6 వేల మందితో మెల్బోర్న్ లో బతుకమ్మ వేడుకలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

