ఇజ్రాయెల్ ప్రధానుల మేకప్ ఖర్చు 4.49 కోట్లు
ఇజ్రాయెల్ ప్రధానులు మేకప్, హెయిర్ కట్ (కేశాలంకరణ) కోసం అక్కడి ప్రభుత్వం రూ.4.49 కోట్లు ఖర్చు చేసినట్టు గణాంకాలు విడుదలయ్యాయి. 2019 జనవరి నుంచి 2026 ఆగస్టు మధ్యకాలంలో అత్యధికకాలం బెంజమిన్ నెతన్యాహు పదవిలో ఉన్నారు. మొత్తం వ్యయం రూ.4.49 కోట్లలో 90శాతం నెతన్యాహు, ఆయన భార్య సారా నెతన్యాహుకు సంబంధించినదే ఉండటం ఇజ్రాయెల్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
- 90 శాతానికి పైగా వ్యయం నెతన్యాహుదే
జెరూసలేం, సెప్టెంబర్ 13: ఇజ్రాయెల్ ప్రధానులు మేకప్, హెయిర్ కట్ (కేశాలంకరణ) కోసం అక్కడి ప్రభుత్వం రూ.4.49 కోట్లు ఖర్చు చేసినట్టు గణాంకాలు విడుదలయ్యాయి. 2019 జనవరి నుంచి 2026 ఆగస్టు మధ్యకాలంలో అత్యధికకాలం బెంజమిన్ నెతన్యాహు పదవిలో ఉన్నారు. మొత్తం వ్యయం రూ.4.49 కోట్లలో 90శాతం నెతన్యాహు, ఆయన భార్య సారా నెతన్యాహుకు సంబంధించినదే ఉండటం ఇజ్రాయెల్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
‘మూవ్మెంట్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్’ తరఫున ఓ న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం పై సమాచారాన్ని విడుదల చేసింది. కేశాలంకరణ, మేకప్ కోసం ప్రభుత్వం చేస్తున్న వ్యయం ఏటా గణనీయంగా పెరిగినట్టు గణాంకాలు పేర్కొన్నాయి. నాఫ్తాలీ బెన్నెట్, యైర్ లాపిడ్ ప్రధానులుగా పనిచేసిన 2022లో ఈ ఖర్చులు కేవలం రూ.26.34లక్షలుగా ఉంది. నెతన్యాహు తిరిగి ప్రధాని కాగానే, ఆ ఏడాది ఖర్చు రూ.97.52 లక్షలకు చేరుకుంది. ఇక 2025లో అత్యధికంగా రూ.1.06 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టింది. విదేశీ పర్యటనల వేళ దుస్తులు, ఆతిథ్య ఖర్చులపై నెతన్యాహు చేసిన వ్యయం రూ.1.28 కోట్లుగా ఉంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పదో తరగతి పరీక్ష ఫీజుల ఆన్లైన్ చెల్లింపుల్లో సర్వర్ సమస్య
మారుమూల ప్రాంతాలకూ మెరుగైన వైద్యం : మంత్రి సీతక్క
‘నీటి పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించాలి’
Health tips | చద్దన్నంతో ఎన్నో ప్రయోజనాలు.. ఛీ చద్దన్నం అని చీప్‌గా తీసిపారేయకండి..!
‘రాచకొండ ఎత్తిపోతల పథకంతోనే నారాయణపురం మండలానికి శాశ్వత సాగునీరు’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

