ఎఫ్-15 ఫైటర్ జెట్‌ను కూల్చిన ఇరాన్!
అమెరికాకు ఇరాన్ మరో షాకిచ్చింది. యూఎస్‌కు చెందిన ఎఫ్-15 ఫైటర్ జెట్‌ను ఇరాన్ కూల్చివేసింది. హొర్ముజ్ జలసంధి సమీపంలో ఈ ఫైటర్ జెట్‌ను తమ గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చివేసినట్టు ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకటించింది.
టెహ్రాన్, మార్చి 22 : అమెరికాకు ఇరాన్ మరో షాకిచ్చింది. యూఎస్‌కు చెందిన ఎఫ్-15 ఫైటర్ జెట్‌ను ఇరాన్ కూల్చివేసింది. హొర్ముజ్ జలసంధి సమీపంలో ఈ ఫైటర్ జెట్‌ను తమ గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చివేసినట్టు ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకటించింది. శత్రువుల చొరబాటుకు తమ గగనతల రక్షణ వ్యవస్థ నేర్పిన గుణపాఠమిదని టెహ్రాన్ టైమ్స్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నది.
దీనికి సంబంధించిన చిన్న వీడియో క్లిప్‌ను కూడా విడుదల చేసింది. అయితే దీనిని ఇటు ఇరాన్ కానీ, అటు అమెరికా కానీ అధికారికంగా నిర్ధారించ లేదు. కాగా, హొర్ముజ్ జలసంధిని 48 గంటల్లోగా తెరవకపోతే ఇరాన్‌లోని విద్యుత్తు ప్లాంట్లను పూర్తిగా ధ్వంసం చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించిన కొన్ని గంటలకే ఈ ఘటన చోటుచేసుకుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి.. ముగ్గురు అరెస్ట్.. రూ.17,300 నగదు స్వాధీనం
Chakali Ilamma | మెదక్‌లో చాకలి ఐలమ్మ విగ్రహం ధ్వంసం.. రజక సంఘం ఆందోళన
Actress Laya | బాలకృష్ణ కాలు తొక్కిన లయ.. ఆయన మాటలకు ఏడుపొచ్చేసింది అంటూ కామెంట్
OTT Movies | ఈ వారం ఓటీటీలో సందడే సందడి.. దసరాకి రానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే..
Virosh | ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముందు తిరుమలలో ప్రత్యక్షమైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. వీడియో వైరల్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

