అమెరికాకు 39% తగ్గిన భారత విద్యార్థులు
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమ్మిగ్రేషన్ నిబంధనలు మరింత కఠినతరం కావడంతో ఈ క్షీణత వేగవంతమైంది. ట్రంప్ పరిపాలనా కాలంలో విద్యార్థి వీసా దరఖాస్తుదారులకు సోషల్ మీడియా స్క్రీనింగ్‌ను తప్పనిసరి చేయడం, పోస్ట్ స్టడీ వర్క్‌పై భారీ ఫీజులను ప్రతిపాదించడం వంటి చర్యలు తీసుకున్నారు.
- కఠిన వీసా నిబంధనలే కారణం
న్యూఢిల్లీ : అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించడానికి వెళ్లే భారత విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోయింది. యూఎస్ కామర్స్ డిపార్ట్మెంట్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అడ్మినిస్ట్రేషన్(ఐటీఏ) గణాంకాల ప్రకారం గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో ఎఫ్, ఎం క్యాటగిరీ వీసాలపై అమెరికాకు చేరుకున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 39 శాతం మేరకు తగ్గిపోయింది.
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమ్మిగ్రేషన్ నిబంధనలు మరింత కఠినతరం కావడంతో ఈ క్షీణత వేగవంతమైంది. ట్రంప్ పరిపాలనా కాలంలో విద్యార్థి వీసా దరఖాస్తుదారులకు సోషల్ మీడియా స్క్రీనింగ్‌ను తప్పనిసరి చేయడం, పోస్ట్ స్టడీ వర్క్‌పై భారీ ఫీజులను ప్రతిపాదించడం వంటి చర్యలు తీసుకున్నారు. విద్య, ఉద్యోగ వీసాలపై ఇలాంటి నిలకడలేని విధానాలు కొనసాగుతుండటంతో, అమెరికాపై నమ్మకం సడలిందని కన్సల్టెంట్లు చెబుతున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

