ఇజ్రాయిల్‌లో ఎన్ఆర్ఐ టీనేజర్ హత్య.. 8 మంది అరెస్టు
Israel teenager killed:భారత్‌లో పుట్టి పెరిగిన యూద వర్గానికి చెందిన టీనేజర్ ఇజ్రాయిల్‌లో హత్యకు గురయ్యాడు. ఆ కేసులో 8 మందిని అరెస్టు చేశారు. వారంతా 13 నుంచి 15 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారే. యోయిల్ లెహింగహల్ అనే 1
జెరుసలాం: భారత్‌లోని యూద వర్గానికి చెందిన టీనేజర్ ఇజ్రాయిల్‌లో హత్యకు గురయ్యాడు. ఆ కేసులో 8 మందిని అరెస్టు చేశారు. వారంతా 13 నుంచి 15 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారే. యోయిల్ లెహింగహల్ అనే 18 ఏళ్ల యువకుడు ఓ బర్త్ డే పార్టీలో కత్తి పోట్లకు బలయ్యాడు. ఈ ఘటన ఇజ్రాయిల్‌లోని కిరియత్ సొమోనా సిటీలో జరిగింది. యోయిల్ తన ఫ్యామిలీతో కలిసి ఏడాది క్రితమే ఇండియా నుంచి ఇజ్రాయిల్‌కు వలస వెళ్లాడు. నోఫ్ హగలిల్ అనే పట్టణంలో వారంటున్నారు.
ఈశాన్య భారతంలో ఉన్న భారతీయ యూదులు బినెయ్ మినాషే కమ్యూనిటీకి చెందినవాడతను. బర్త్‌డే పార్టీలో సుమారు 20 మంది యువకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఆ పార్టీకి యోయిల్ హాజరయ్యాడు. బినెయ్ మినాషే యూద కమ్యూనిటీ ఇండియాలోని మణిపూర్, మిజోరం ప్రాంతంలో ఉంది. ఈ వర్గానికి చెందిన వాళ్లు గత రెండు దశాబ్ధాల నుంచి ఇజ్రాయిల్‌కు వలస వెళ్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | వైసీపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. అధికారంలోకి రావడం ఖాయం, అప్పుతో కలసి చెల్లిస్తాం
Share Market | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 413 పాయింట్లు లాభం
Narnia | | హాలీవుడ్ విజువల్ ఫీస్ట్ ‘నార్నియా’ ట్రైలర్ వచ్చేసింది.!
Meerut | భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి మరణశిక్ష.. హత్య చేసి పాముకాటుగా నమ్మించిన భార్య
School Shooting: అమెరికా స్కూల్లో కాల్పుల ఘటన.. ముగ్గురు చిన్నారులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

