భారత్-అమెరికా మధ్య సబ్‌సీ కేబుల్
భారత్, అమెరికా మధ్య ఏఐ కనెక్టివిటీని పెంచడానికి, 2 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడానికి, 1.10 కోట్ల మంది విద్యార్థులకు మద్దతు ఇవ్వడం సహా వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు కొత్తగా సముద్ర గర్భంలో కేబుల్ మార్గాలను నిర్మించనున్నట్టు గూగుల్ సీఈవో పిచాయ్ బుధవారం ప్రకటించారు.
న్యూఢిల్లీ : భారత్, అమెరికా మధ్య ఏఐ కనెక్టివిటీని పెంచడానికి, 2 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడానికి, 1.10 కోట్ల మంది విద్యార్థులకు మద్దతు ఇవ్వడం సహా వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు కొత్తగా సముద్ర గర్భంలో కేబుల్ మార్గాలను నిర్మించనున్నట్టు గూగుల్ సీఈవో పిచాయ్ బుధవారం ప్రకటించారు.
వైజాగ్‌లో ప్రకటించిన 1500 కోట్ల డాలర్ల ఏఐ హబ్‌లో గిగావాట్-స్కిల్ కంప్యూ ట్ సౌకర్యం, అంతర్జాతీయ సబ్‌సీ కేబుల్ గేట్‌వే ఉంటాయని అన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

