ట్రాఫిక్ పోలీస్ ఇంట బంగారు టాయ్‌లెట్!

మాస్కో: లంచం కేసులో ఓ ట్రాఫిక్ పోలీస్ ఇంటికి దర్యాప్తు నిమిత్తం వెళ్లిన రష్యా అధికారులు కంగుతిన్నారు. రాజసౌధాన్ని తలపించే భవనం, విశాలమైన గదులు, బిలియార్డ్ హాల్ వగైరా చూసి షాక్ అయ్యారు. బంగారంతో చేసిన టాయ్‌లెట్, అందులోని బిడెట్, సింక్ సైతం బంగారంతో ఉండటాన్ని చూసి నోరెళ్లబెట్టడం అధికారుల వంతైంది. ఈ ఫొటోలు ఇంటర్నెట్లో వైరలవుతున్నాయి. ఈ ట్రాఫిక్ పోలీస్ లంచాలు తీసుకొని నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారవేత్తలకు అనుమతులు మంజూ రు చేసేవాడని అధికారులు పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

