‘గ్లోబల్ టీచర్’ మరియమ్మ కన్నుమూత

లండన్, ఏప్రిల్ 2: గ్లోబల్ టీచర్ అవార్డుకు స్ఫూర్తి ప్రదాత మరియమ్మ వార్కే శుక్రవారం కన్నుమూశారు. ఆమె వయస్సు 89 ఏండ్లు. కేరళకు చెందిన మరియమ్మ, ఆమె భర్త కేఎస్ వార్కే1959లో దుబాయ్‌కు వలసవెళ్లారు. అక్కడ మరియమ్మ అరబ్ పిల్లలకు ఇంగ్లిష్ బోధించేవారు. ఆమె శిష్యుల్లో రాజకుంటుంబం పిల్లలు కూడా ఉన్నారు. యూఏఈలో ఇంగ్లిష్ విద్యకు డిమాండ్ పెరగడంతో 1968లో ప్రత్యేకంగా జెమ్స్ ఎడ్యుకేషన్ పేరుతో బడిని ప్రారంభించారు. తద్వారా దుబాయ్ విద్యావ్యవస్థలో గొప్ప మార్పునకు మరియమ్మ కారణమయ్యారు. మరియమ్మ తన జీవితమంతా ఉపాధ్యాయురాలిగా విద్యార్థులను తీర్చిదిద్దడంలోనే గడిపారు. ఆమె స్ఫూర్తితో కుమారుడు సన్నీ వార్కే 2015లో గ్లోబల్ టీచర్ అవార్డును ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చదవండి..
పట్టాలు తప్పిన రైలు 48మంది మృతి
అమెరికాను ప్రతిబింబిస్తున్న క్యాబినెట్: బైడెన్
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Award
- globel teacher
- mariamma
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

