అతినిద్ర, నిద్రలేమితో కళ్లకు చేటే!
రోజులో అతి తక్కువ సమయం నిద్రపోయినా.. ఎక్కువసేపు కునుకుతీసినా అది కళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనంలో తేలింది. అతినిద్ర, నిద్రలేమి అనేవి కంటిచూపును కోల్పోయేందుకు కారణమవుతున్న ‘గ్లకోమా’కు దారితీస్తున్నట్టు లండన్ పరిశోధకులు గుర్తించారు. 4లక్షల మందిపై దశాబ్దంపాటు అధ్యయనం నిర్వహించి
లండన్, నవంబర్ 2: రోజులో అతి తక్కువ సమయం నిద్రపోయినా.. ఎక్కువసేపు కునుకుతీసినా అది కళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనంలో తేలింది. అతినిద్ర, నిద్రలేమి అనేవి కంటిచూపును కోల్పోయేందుకు కారణమవుతున్న ‘గ్లకోమా’కు దారితీస్తున్నట్టు లండన్ పరిశోధకులు గుర్తించారు. 4లక్షల మందిపై దశాబ్దంపాటు అధ్యయనం నిర్వహించి ఈ విషయాన్ని తేల్చారు.
పగటి నిద్ర, రాత్రిపూట నిద్రలేమితో కూడా గ్లకోమా ముప్పు పొంచి ఉందని తేల్చారు. గ్లకోమాతో ప్రపంచవ్యాప్తంగా 112 మిలియన్ల మంది బాధపడుతున్నారు. కాగా, ధీర్ఘకాలిక నిద్రలేమితో బాధపడుతున్నవారు తప్పనిసరిగా కంటిపరీక్షలు చేయించుకోవాలని పరిశోధకులు సూచించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- eye
- Glaucoma
- insomnia
- over sleep
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

