Home
International
Freight Train Kills 3 People At A Railway Crossing At A Train Station In Central Sweden
Railway Crossing: స్వీడెన్‌లో రైలు ప్రమాదం.. క్రాసింగ్ వద్ద ఢీకొని ముగ్గురు మృతి
Railway Crossing: యూరోప్‌లో జరిగిన రైలు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. సెంట్రల్ స్వీడెన్‌లో ఓ రైల్వే క్రాసింగ్ వద్ద ఈ ఘటన జరిగింది. బాధితుల్లో 25 ఏళ్ల వ్యక్తితో పాటు 20 ఏళ్ల మహిళ, మరో వ్యక్తి ఉన్నారు. రైలు దిగి క్రాసింగ్ వద్ద ట్రాక్ దాటుతున్న సమయంలో.. మరో ట్రాక్‌పై వస్తున్న రవాణా రైలు ఢీకొట్టింది.
కోపెన్హెగన్: యూరోప్‌లో జరిగిన రైలు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. సెంట్రల్ స్వీడెన్‌లో ఓ రైల్వే క్రాసింగ్(Railway Crossing) వద్ద ఈ ఘటన జరిగింది. బాధితుల్లో 25 ఏళ్ల వ్యక్తితో పాటు 20 ఏళ్ల మహిళ, మరో వ్యక్తి ఉన్నారు. రైలు దిగి క్రాసింగ్ వద్ద ట్రాక్ దాటుతున్న సమయంలో.. మరో ట్రాక్‌పై వస్తున్న రవాణా రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదం పట్ల విచారణ చేపడుతున్నామని అధికారులు చెప్పారు. రైలు క్రాసింగ్ వద్ద ప్రయాణికులకు వార్నింగ్ ఇచ్చేందుకు కేవలం లైట్లు మాత్రమే ఉంటాయి. ఓరెబ్రో స్టేషన్ వద్ద జరిగిన ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. ఇదే క్రాసింగ్ వద్ద ఆరేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడ్డాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

