అమెరికాలో కాల్పులు ఐదుగురు మృతి
అమెరికాలో విచ్చలవిడి తుపాకుల సంస్కృతి మరో సామూహిక కాల్పుల ఘటనకు దారితీసింది. ఆయుధాలు ధరించి ఒక దుండగుడు సోమవారం రాత్రి ఫిలడెల్ఫియా నగర వీధులలో విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో ఐదుగురు మృతి చెందగా, ఇద్దరు బాలలు గాయపడ్డారు.
ఫిలడెల్ఫియా , జూలై 4: అమెరికాలో విచ్చలవిడి తుపాకుల సంస్కృతి మరో సామూహిక కాల్పుల ఘటనకు దారితీసింది. ఆయుధాలు ధరించి ఒక దుండగుడు సోమవారం రాత్రి ఫిలడెల్ఫియా నగర వీధులలో విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో ఐదుగురు మృతి చెందగా, ఇద్దరు బాలలు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు కాల్పులు జరుపుతూ పారిపోతున్న నిందితుడిని పట్టుకోవడానికి వెంటపడ్డారు.
చివరకు అతను తనకు తానే లొంగిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. 40 ఏండ్ల నిందితుడు ఎందుకు కాల్పులకు పాల్పడిందీ తెలియరాలేదు. అతడి నుంచి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, ఏఆర్ రకం రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, అమెరికా స్వాతంత్య్ర దినం రోజు ఈ ఘటన జరిగింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- America
- Five Killed
- polices
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

