Home
Andhrapradesh-news
When Will The Newly Elected Mayors And Chairpersons In Andhra Pradesh Take Their Oaths
AP News | ఏపీలో గెలిచిన మేయర్లు, చైర్పర్సన్ల ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే ?
AP News | ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన మేయర్లు , చైర్పర్సన్ల ప్రమాణ స్వీకార తేదిని ఎన్నికల సంఘం ప్రకటించింది.
అమరావతి : ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) లో ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన మేయర్లు ( Mayors ), చైర్పర్సన్ల ( Chairpersons ) ప్రమాణ స్వీకార తేదిని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈనెల 23న రాష్ట్రంలోని 13 కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీల్లో గెలుపొందిన మేయర్లు, చైర్పర్సన్ల ప్రమాణ స్వీకారం చేయాలని స్పష్టం చేసింది.
ఈ ఎన్నికల్లో కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ఉమ్మడిగా కలిసి పోటీ చేయడంతో రాష్ట్రంలోని మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. 12 కార్పొరేషన్ల స్థానాలను, 83 మున్సి పాలిటీలను కూటమి అభ్యర్థులు గెలుపొందారు. వైసీపీ మూడు స్థానాలతో సరిపెట్టుకుంది. విజయవాడలో జనసేన అభ్యర్థి వంగవీటి రాధా, విశాఖపట్నంలో టీడీపీ అభ్యర్థి శ్రావణి అత్యదిక మెజారిటీ గెలుపొందారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీలో గెలిచిన మేయర్లు, చైర్పర్సన్ల ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే ?
Jairam Ramesh | రాముడి పేరుతో పాపాలు ఇంకెన్నాళ్లు..? బీజేపీపై జైరాం రమేష్ ఆగ్రహం
Talasani Srinivas Yadav | ఆర్జేడీ నేత తేజస్విప్రసాద్ యాదవ్, ఎస్పీ నేతలకు తలసాని స్వాగతం.. వీడియో
cop caught in woman’s home | అర్ధరాత్రి వేళ మహిళ ఇంట్లో పోలీస్ అధికారి.. చుట్టుముట్టిన గ్రామస్తులపై కాల్పులు, ఒకరు మృతి
అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ : మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

