అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌గా జై భట్టాచార్య
అమెరికాలో మరో భారతీయుడికి కీలక పదవి దక్కింది. నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్‌కు డైరెక్టర్‌గా ఇండియన్-అమెరికన్ డాక్టర్ జై భట్టాచార్యను ప్రెసిడెంట్ ఎలక్ట్ డొనాల్డ్ ట్రంప్ ఎంపిక చేశారు. ఇది అమెరికాలో అత్యున్నత స్థాయి హెల్త్ రీసెర్చ్, ఫండింగ్ ఇన్స్టిట్యూషన్.
- ఎంపిక చేసిన కాబోయే అధ్యక్షుడు ట్రంప్
వాషింగ్టన్: అమెరికాలో మరో భారతీయుడికి కీలక పదవి దక్కింది. నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్‌కు డైరెక్టర్‌గా ఇండియన్-అమెరికన్ డాక్టర్ జై భట్టాచార్యను ప్రెసిడెంట్ ఎలక్ట్ డొనాల్డ్ ట్రంప్ ఎంపిక చేశారు. ఇది అమెరికాలో అత్యున్నత స్థాయి హెల్త్ రీసెర్చ్, ఫండింగ్ ఇన్స్టిట్యూషన్. అత్యున్నత స్థాయి పరిపాలన పదవికి ట్రంప్ ఎంపిక చేసిన తొలి ఇండియన్ అమెరికన్ జై భట్టాచార్య. ఈ పదవికి డాక్టర్ జైని ఎంపిక చేయడం థ్రిల్లింగ్‌గా ఉందని ట్రంప్ అన్నారు. డాక్టర్ రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్‌తో కలిసి జై దేశ వైద్య పరిశోధన, ముఖ్యమైన ఆవిష్కరణలకు నాయకత్వం వహిస్తారని చెప్పారు. అమెరికాను మళ్లీ ఆరోగ్యవంతంగా తయారు చేయడానికి వీరిద్దరూ కృషి చేస్తారన్నారు. డాక్టర్ జై భట్టాచార్య స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో హెల్త్ పాలసీ ప్రొఫెసర్. నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనమిక్స్ రీసెర్చ్‌లో రీసెర్చ్ అసోసియేట్.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

