Viral Video: పులులతో కుక్కపిల్ల స్నేహం.. ఆశ్చర్యంలో నెటిజనం!!
జంతువుల వీడియోలను ఎవరు ఇష్టపడరు? కుక్కపిల్లలు ఆడుకోవడం, పిల్లి పిల్లలు తెలివితక్కువ పనులు చేయడం, ఏనుగులు చూడముచ్చటగా ఉండడంలాంటి అందమైన వీడియోలు ఆన్లైన్లో చక్కర్లు కొడుతుంటాయి. హృదయానికి హత్తుకుంటాయి. కాగా, ఓ పులుల గుంపు మధ్య దర్జాగా తిరుగుతున్న ఓ కుక్క వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ వీడియోను ‘టైగర్ బిగ్ఫ్యాన్’ అనే ఇన్స్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది. ఈ వీడియోలో ఓ గోల్డెన్ రిట్రీవర్ ఐదు పులులతో కలిసి తిరుగుతుంటుంది. వాటితోనే కలిసి స్నేహం చేస్తుంది. ఈ కుక్క తల్లి పులి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాటికి పాలిచ్చి పెంచిందట. దీంతో ఆ పులులు కుక్కపిల్లను తమ కుటుంబ సభ్యుడిగానే భావించి స్నేహం చేస్తున్నట్లు పోస్ట్ లో వెల్లడించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటివరకూ 1.2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 52,000 లైక్స్ వచ్చాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?