స్వలింగ సంపర్కుల పెళ్లికి ఓకే చెప్పిన క్యూబా
Cuba same-sex marriage:క్యూబాలో కొత్త ఫ్యామిలీ చట్టానికి ఆమోదముద్ర పడింది. స్వలింగ సంపర్కులు వివాహం చేసుకునే వీలును కల్పిస్తూ కొత్త చట్టాన్ని రూపొందించారు. పిల్లల్ని దత్తత తీసుకునే అవకాశాన్ని ఆ జంటలకు కల్పించారు. రెఫరెండం నిర్వహించి ఆ చట్టానికి ఓకే చెప్పేశారు. ప్రజాభిప్రాయాన్ని 66.9 శాతం ఓట్లతో ఆమోదముద్ర వేసినట్లు జా
హవానా: క్యూబాలో కొత్త ఫ్యామిలీ చట్టానికి ఆమోదముద్ర పడింది. స్వలింగ సంపర్కులు వివాహం చేసుకునే వీలును కల్పిస్తూ కొత్త చట్టాన్ని రూపొందించారు. పిల్లల్ని దత్తత తీసుకునే అవకాశాన్ని ఆ జంటలకు కల్పించారు. రెఫరెండం నిర్వహించి ఆ చట్టానికి ఓకే చెప్పేశారు. ప్రజాభిప్రాయాన్ని 66.9 శాతం ఓట్లతో ఆమోదముద్ర వేసినట్లు జాతీయ ఎన్నికల మండలి తెలిపింది. కొన్ని క్రైస్తవ సంఘాలు ఈ రెఫరెండమ్‌ను వ్యతిరేకించినా.. చివరకు స్వలింగ సంపర్కులకు అనుకూల తీర్పు వచ్చింది. ప్రెసిడెంట్ మిగుల్ డియాజ్ కెనాల్ మాట్లాడుతూ.. ఈ కొత్త చట్టానికి అనుకూలంగా భారీ సంఖ్యలో క్యూబన్లు ఓటు వేస్తారని అన్నారు. ప్రేమే ఇప్పుడు ఈ దేశంలో కొత్త చట్టమని ఆయన ట్వీట్ చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Cuba
- referendum
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

