ఆదివారం 29 మార్చి 2020
International - Feb 07, 2020 , 11:26:09

636కు చేరిన క‌రోనా మృతుల సంఖ్య‌

636కు చేరిన క‌రోనా మృతుల సంఖ్య‌

హైద‌రాబాద్:  చైనాలో క‌రోనా వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య 636కు చేరుకున్న‌ది.  ఆ వైర‌స్ సోకిన‌ వారి సంఖ్య 30 వేలు దాటింది. శుక్ర‌వారం మ‌రో 73 మంది మృతిచెందిన‌ట్లు జాతీయ ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.  క‌రోనా వైర‌స్ పుట్టిన ప్రాంత‌మైన‌ హుబేయ్ ప్రావిన్సులో అత్య‌ధిక స్థాయి మ‌ర‌ణాలు న‌మోదు అవుతూనే ఉన్నాయి.  


logo