కంటి ఇన్ఫెక్షన్లను గుర్తించే స్మార్ట్ కాంటాక్ట్ లెన్స్
కంటి ఇన్ఫెక్షన్లను త్వరగా గుర్తించే స్మార్ట్ కాంటాక్ట్ లెన్స్‌ను భారత్, యూకే శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. భారత్‌లోని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్
లండన్, డిసెంబర్ 1: కంటి ఇన్ఫెక్షన్లను త్వరగా గుర్తించే స్మార్ట్ కాంటాక్ట్ లెన్స్‌ను భారత్, యూకే శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. భారత్‌లోని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్, యూనివర్సిటీ ఆఫ్ బ్రాడ్ఫోర్డ్ శాస్త్రవేత్తలు కలిసి దీన్ని తయారుచేశారు.
ఈ కాంటాక్ట్ లెన్స్‌ను వాడి ఇంట్లోనే కంటి ఇన్ఫెక్షన్లను గుర్తించవచ్చని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

