చైనా మీటూ కేసును కొట్టివేసిన బీజింగ్ కోర్టు

బీజింగ్: చైనాలో సంచలనం రేపిన మీటూ కేసును ఆ దేశ కోర్టు కొట్టివేసింది. ఫేమస్ టీవీ హోస్ట్‌పై నమోదు అయిన లైంగిక వేధింపు కేసును బీజింగ్ కోర్టు నిరాకరించింది. ఈ కేసులో జూ జున్ను దోషిగా తేల్చేందుకు కావాల్సిన సాక్ష్యాధారాలు లేవని కోర్టు పేర్కొన్నది. జువో జియాజున్ అనే మహిళ .. సీసీటీవీ హోస్ట్ జూ జున్‌పై కేసు వేసింది. ఇంటెర్న్‌గా పనిచేస్తున్న సమయంలో అతను లైంగికంగా వేధించినట్లు ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నది. బలవంతంగా శరీరాన్ని తాకేవాడని, కిస్సులు ఇచ్చేవాడని ఆమె ఆరోపించింది. ఈ కేసుతో మీటూ ఉద్యమంపై చైనాలో అవగాహన పెరిగింది. 2014లో జున్ వేధించాడని ఆమె 2018లో ఫిర్యాదు చేసింది. లైంగిక వేధింపులకు గురైన మహిళలు తమ ఫిర్యాదులను నమోదు చేసేందుకు ఈ కేసు సహకరించింది. అయితే లైంగిక వేధింపుల ఆరోపణలను సీసీటీవీ హోస్ట్ జున్ ఖండించారు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boy Dies After Firecracker Explodes | చేతిలో పేలిన క్రాకర్స్.. ఛాతికి తగలడంతో బాలుడు మృతి
Itllu Arjuna | ‘ఇట్లు అర్జున’ మ్యూజికల్ ఈవెంట్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. కింగ్ నాగార్జున, అఖిల్ కూడా సందడి!
MLA Sudheer Reddy | జైపాల్ రెడ్డిపై లేని ప్రేమంతా ఒలకబోస్తున్న రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Road Accident | డివైడర్‌ను ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి
చెకుముకి సైన్స్ సంబురాలు-2026 పోస్టర్ ఆవిష్కరణ
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

