Sundar Pichai | జెమిని ఏఐ వైఫల్యం.. గూగుల్ సీఈవో పిచాయ్‌కి పదవీ గండం!
Sundar Pichai | గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌ను కష్టాలు చుట్టుముడుతున్నాయి. జెమినీ ఏఐ ఇమేజ్ జనరేటర్ సేవల నిలిపివేత ప్రభావం ఆయనపై పడుతున్నది. దీంతో పిచాయ్ తన బాధ్యతల నుంచి తప్పుకోవాలనే ఒత్తిడి పెరుగుతున్నది. గూగుల్ మేనేజింగ్ బోర్డు కూడా పిచాయ్‌ను తప్పించాలనే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
Sundar Pichai | కాలిఫోర్నియా: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌ను కష్టాలు చుట్టుముడుతున్నాయి. జెమినీ ఏఐ ఇమేజ్ జనరేటర్ సేవల నిలిపివేత ప్రభావం ఆయనపై పడుతున్నది. దీంతో పిచాయ్ తన బాధ్యతల నుంచి తప్పుకోవాలనే ఒత్తిడి పెరుగుతున్నది. గూగుల్ మేనేజింగ్ బోర్డు కూడా పిచాయ్‌ను తప్పించాలనే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఏఐ మార్కెట్లో నిలదొక్కుకోవాలనే లక్ష్యంతో గూగుల్ పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి ఏఐ ఆధారిత జెమిని ఇమేజ్ జెనెరేటర్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే దీనితో సృష్టిస్తున్న చిత్రాల్లో పెద్ద ఎత్తున తప్పులు ఉంటున్నందున జెమిని టూల్ సేవలను గూగుల్ నిలిపివేసింది. ఈ ప్రభావంతో గూగుల్ స్టాక్స్ పెద్ద ఎత్తున నష్టపోతున్నాయి. దీంతో సుందర్ పిచాయ్ సహా గూగుల్‌లో కీలక స్థానాల్లో ఉన్న వారిని తప్పించే అంశాన్ని మేనేజింగ్ బోర్డు పరిశీలిస్తున్నదని సమాచారం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | కరువు, ఎల్‌నినో పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా భట్టి విక్రమార్క!
Pay Commission | బేసిక్ పేనా.. అలవెన్సులా.. ఏది పెరిగితే ఆర్థిక భద్రత ఎక్కువ..?
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

