కాలిఫోర్నియాలో సెలవు రోజుగా దీపావళి
హిందువులు ఘనంగా జరుపుకునే దీపావళి పండుగను అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం అధికారికంగా గుర్తించింది. ఆ రోజు రాష్ట్రంలో సెలవుదినంగా ప్రకటించింది.
కాలిఫోర్నియా: హిందువులు ఘనంగా జరుపుకునే దీపావళి పండుగను అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం అధికారికంగా గుర్తించింది. ఆ రోజు రాష్ట్రంలో సెలవుదినంగా ప్రకటించింది. ఈ మేరకు గవర్నర్ గవిన్ న్యూసమ్ అసెంబ్లీ బిల్లు 268పై సంతకం చేసి ఆమోదముద్ర వేశారు.
దీంతో 2026 నుంచి దీపావళి నాడు రాష్ట్రంలోని స్కూళ్లు, కమ్యూనిటీ కాలేజీలు సెలవుగా ప్రకటిస్తారు. కొత్త చట్టం ధార్మిక విశ్వాసాలు అనుసరించే ఉద్యోగులకు దీపావళి నాడు సెలవు తీసుకునే అవకాశం కల్పిస్తుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- California
- Diwali
- state holiday
- US
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

