మూడు దశాబ్దాలు.. 31 వేల మైళ్ల సాహసయాత్ర
సుమారు మూడు దశాబ్దాల కాలం.. 31 వేల మైళ్ల సుదీర్ఘ ప్రయాణం.. ప్రపంచ యాత్ర చేసిన బ్రిటీష్ సాహసికుడు కార్ల్ బుష్బీ సొంత ఇంటికి చేరుకోవడంతో ఆయనకు ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది.
లండన్: సుమారు మూడు దశాబ్దాల కాలం.. 31 వేల మైళ్ల సుదీర్ఘ ప్రయాణం.. ప్రపంచ యాత్ర చేసిన బ్రిటీష్ సాహసికుడు కార్ల్ బుష్బీ సొంత ఇంటికి చేరుకోవడంతో ఆయనకు ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది. 28 ఏండ్ల వయసులో ప్రయాణాన్ని ప్రారంభించిన బుష్బీ 57 ఏండ్ల వయసులో 28 ఏండ్ల తర్వాత హల్ నగరంలోని సోమవారం తన గృహానికి చేరుకున్నారు.
వందలాదిమంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. కుమారుడిని చూసి ఆయన తల్లి తీవ్ర ఉద్వేగంతో ఆలింగనం చేసుకుంది. ఆమెతో పాటు ఆయన 36 ఏండ్ల కుమారుడు, 12 ఏండ్ల మనవరాలు ఆయనను చూసి ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. అడవులు, ఎడారులు, గడ్డకట్టిన భూభాగాలు, ప్రపంచంలోని అత్యంత కఠినమైన సరిహద్దుల గుండా సాగుతూ ప్రపంచ వ్యాప్తంగా 31 వేల మైళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని ఆయన పూర్తి చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

