జార్జియాలో హిందూ ఫోబియాపై బిల్లు
హిందువులపై విద్వేషపూరిత దాడులు పెరుగుతున్న నేపథ్యంలో, హిందూఫోబియాను అధికారికంగా గుర్తి స్తూ ఓ బిల్లును అమెరికాలోని జార్జియా స్టేట్ ప్రవేశపెట్టింది.
వాషింగ్టన్: హిందువులపై విద్వేషపూరిత దాడులు పెరుగుతున్న నేపథ్యంలో, హిందూఫోబియాను అధికారికంగా గుర్తి స్తూ ఓ బిల్లును అమెరికాలోని జార్జియా స్టేట్ ప్రవేశపెట్టింది. దీంతో హిందూఫోబియాను గుర్తించిన తొలి అమెరికా రాష్ట్రంగా జార్జియా నిలిచింది. ఈ బిల్లుకు ఆమోదం లభించి, చట్టంగా మారితే, జార్జియా పీనల్ కోడ్‌ను సవరిస్తారు.
అనంతరం దర్యాప్తు సంస్థలు హిందూఫోబియా, హిందువుల పట్ల వివక్ష, విద్వేషపూరిత నేరాలపై చర్యలు చేపట్టడానికి వీలవుతుంది. జార్జియా జనరల్ అసెంబ్లీలో ఈ నెల 4న ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు స్పాన్సర్లుగా డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ఉన్నారు. కొయలిషన్ ఆఫ్ హిందూస్ ఆఫ్ నార్త్ అమెరికా స్పందిస్తూ, ఈ బిల్లుకు మద్దతిచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

