చైనాలో మరో కొత్త వైరస్
కరోనా వైరస్‌కు పుట్టినిల్లయిన చైనాలో మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. 35 మందికి లంగ్యా హెనిపావైరస్ సోకినట్టు అధికారులు గుర్తించారు. షాన్డాంగ్, హెనాన్ ప్రావిన్సుల్లో ఈ కేసులు వెలుగుచూశాయి. ఇది జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. అయితే మనుషుల నుంచి మనుషులకు సోకుతుందా అన్నది ఇంకా తెలియాల్సి ఉన్నది.
బీజింగ్, ఆగస్టు 9: కరోనా వైరస్‌కు పుట్టినిల్లయిన చైనాలో మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. 35 మందికి లంగ్యా హెనిపావైరస్ సోకినట్టు అధికారులు గుర్తించారు. షాన్డాంగ్, హెనాన్ ప్రావిన్సుల్లో ఈ కేసులు వెలుగుచూశాయి. ఇది జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. అయితే మనుషుల నుంచి మనుషులకు సోకుతుందా అన్నది ఇంకా తెలియాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో వైరస్ సోకిన వారికి దూరంగా ఉండాలని ప్రజలకు అధికారులు సూచించారు. జ్వరం, అలసట, దగ్గు, కండరాల నొప్పి, ఆకలి లేకపోవడం, తలనొప్పి, వాంతులు ఈ వైరస్ లక్షణాలు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

