Home
International
Another Attack Took Place On Saturday At The Airport In Riyadh The Capital Of Saudi Arabia
రియాద్ ఎయిర్‌పోర్టుపై మళ్లీ దాడి
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని విమానాశ్రయంలో శనివారం మళ్లీ దాడి జరిగింది. ప్రయాణికులు ఉన్న టెర్మినల్‌ను క్షిపణి తాకినట్టు ఓ అధికారి వెల్లడించారు.
రియాద్ : ఈ దాడిలో పలువురు గాయపడగా.. భద్రతా కారణాల దృష్ట్యా అతను బాధితుల పేర్లు వెల్లడించలేదు. పేలుడు శబ్దం వచ్చిన వెంటనే అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎయిర్‌పోర్టు మొత్తాన్ని ఖాళీ చేయించారు. ఘటనా స్థలానికి 12 అంబులెన్సులు చేరుకున్నాయి. అధికారులు సహాయ చర్యలను చేపట్టారు.
విమాన సర్వీసులను నిలిపివేశారు. ప్రయాణికులు విమానాశ్రయానికి వచ్చేముందు సంబంధిత సంస్థలతో ఫ్లైట్ వివరాలు తెలుసుకుని అదే టైమ్‌కు రావాలని ఎయిర్‌పోర్టు అధికారులు అడ్వయిజరీ జారీ చేశారు. దాదాపు నాలుగు గంటల తర్వాత విమానాల రాకపోకలను ప్రారంభించారు. వారంలో ఇప్పటికే విమానాశ్రయంపై రెండుసార్లు దాడి జరిగింది. హౌతీల తిరుగుబాటుదారులు సౌదీపై దాడులు చేస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

