భారత సంతతి వ్యోమగామి స్పేస్‌వాక్
భారత సంతతి నాసా వ్యోమగామి డాక్టర్ అనిల్ మీనన్ తన తొలి అంతరిక్ష యాత్రలో మరో రికార్డ్ నెలకొల్పారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) వెలుపల తన తొలి స్పేస్‌వాక్‌ను విజయవంతంగా ప్రారంభించారు.
వాషింగ్టన్: భారత సంతతి నాసా వ్యోమగామి డాక్టర్ అనిల్ మీనన్ తన తొలి అంతరిక్ష యాత్రలో మరో రికార్డ్ నెలకొల్పారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) వెలుపల తన తొలి స్పేస్‌వాక్‌ను విజయవంతంగా ప్రారంభించారు.
అనుభవజ్ఞురాలైన వ్యోమగామి జెస్సికా మీర్‌తో కలిసి ఆయన చేపట్టిన ఈ స్పేస్‌వాక్ 6.5 గంటలపాటు కొనసాగనున్నది. భారత కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం మొదలైన ఈ అంతరిక్ష నడకను యూఎస్ స్పేస్‌వాక్-96గా పిలుస్తున్నారు. ఐఎస్ఎస్లో విద్యుత్ వ్యవస్థను ఆధునీకరించే పనుల్లో భాగంగా వీరు పవర్ చానల్ వద్ద హార్డ్‌వేర్‌ను అమర్చుతున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | హైదరాబాద్ టు ఢిల్లీ వయా గోవా.. 80వ సారి సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్
దేవుడు దిగొచ్చినా నీళ్లు ఇవ్వలేం.. తాగునీళ్లు ఇస్తే గొప్ప.. సత్తుపల్లి సభలో మంత్రి తుమ్మల
Ponguleti Srinivas Reddy | నీళ్లు రావు.. కరెంట్ లేదు.. రైతులు రెండో పంట వేయొద్దు.. మంత్రి పొంగులేటి కీలక సూచన
Kodangal | సీఎం ఇలాకాలో నీటి కటకట.. కొడంగల్‌లో తాగునీటికి తిప్పలు.. ప్రజల అవస్థలు
Buldozers Demolition | అర్ధరాత్రి వేళ పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు… 12 జేసీబీలతో 348 ఇండ్లు కూల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

