అమెరికాలో ఇయన్ బీభత్సం
అగ్రరాజ్యం అమెరికాను ఇయన్ హరికేన్ వణికించింది. గంటకు 241 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులు ఫ్లారిడా తీరాన్ని అతలాకుతలం చేశాయి. కుంభవృష్టితో ఫ్లారిడా చిగురుటాకులా వణికిపోయింది.
న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికాను ఇయన్ హరికేన్ వణికించింది. గంటకు 241 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులు ఫ్లారిడా తీరాన్ని అతలాకుతలం చేశాయి. కుంభవృష్టితో ఫ్లారిడా చిగురుటాకులా వణికిపోయింది. ఇప్పటివరకూ నమోదైన శక్తివంతమైన తుఫాన్లలో ఇదొకటిగా నిలిచిపోయింది. ఈదురుగాలుల ధాటికి ఓ రిపోర్టర్ గాల్లోకి లేచాడు. అక్కడున్న స్తంభాన్ని పట్టుకొని, అతికష్టం మీద ప్రాణాలతో బయటపడ్డాడు. షార్క్ చేపలు నగర వీధుల్లోకి కొట్టుకొచ్చాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

