కూలిన ఖతార్ సైనిక హెలికాప్టర్.. ఏడుగురు మృతి
తమ ప్రాదేశిక జలాల్లో సైనిక హెలికాప్టర్ కూలిపోవడంతో ఏడుగురు మృతి చెందారని ఖతార్ రక్షణ శాఖ అధికారులు ఆదివారం వెల్లడించారు. సాంకేతిక సమస్య కారణంగా ఈ ప్రమాదం సంభవించి ఉండొచ్చని, కుట్ర కోణం ఉండకపోవచ్చని వారు భావిస్తున్నారు.
దోహా : తమ ప్రాదేశిక జలాల్లో సైనిక హెలికాప్టర్ కూలిపోవడంతో ఏడుగురు మృతి చెందారని ఖతార్ రక్షణ శాఖ అధికారులు ఆదివారం వెల్లడించారు. సాంకేతిక సమస్య కారణంగా ఈ ప్రమాదం సంభవించి ఉండొచ్చని, కుట్ర కోణం ఉండకపోవచ్చని వారు భావిస్తున్నారు. ప్రత్యేక సహాయక బృందాలు మృతదేహాల వెలికితీత పనిలో ఉన్నాయని అధికారులు తెలిపారు.
మృతుల్లో నలుగురు తమ దేశ సైనికులని, ఒకరు ఖతార్-తుర్కియే సంయుక్త దళంలో జవాన్ అని, ఇద్దరు టెక్నీషియన్లు అని వారు వెల్లడించారు. యుద్ధం జరుగుతున్న తరుణంలో ఈ ప్రమాదం సంభవించడం గమనార్హం. అయితే హెలికాప్టర్ సాధారణ విధుల్లో ఉండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెప్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

