Home
International
Abortion Is Enshrined As A Constitutional Right In France After Lawmakers Approve An Amendment
Abortion | అబార్షన్ అక్కడ రాజ్యాంగ హక్కు.. చారిత్రక బిల్లును ఆమోదించిన..
ఫ్రాన్స్ పార్లమెంట్ సోమవారం చారిత్రక బిల్లును ఆమోదించింది. అబార్షన్ హక్కును రాజ్యాంగంలో చేర్చింది.
Abortion | పారిస్: ఫ్రాన్స్ పార్లమెంట్ సోమవారం చారిత్రక బిల్లును ఆమోదించింది. అబార్షన్ హక్కును రాజ్యాంగంలో చేర్చింది. ఈ మేరకు రాజ్యాంగాన్ని సవరించింది. సోమవారం జరిగిన ఉభయ సభల సమావేశంలో దీనిపై ఓటింగ్ నిర్వహించగా.. 780-72 ఓట్లతో బిల్లుకు ఆమోదం లభించింది.
దీంతో అబార్షన్ హక్కును రాజ్యాంగంలో చేర్చిన తొలి దేశంగా ఫ్రాన్స్ నిలిచింది. పార్లమెంట్ ఆమోదం నేపథ్యంలో మహిళా హక్కుల కార్యకర్తలు దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

