లండన్ సౌత్ఎండ్ విమానాశ్రయంలో ఆదివారం మధ్యాహ్నం బయల్దేరిన చిన్న విమానం కాసేపటికే కూలిపోయింది. ఈ విమానం కూలిపోయిన వెంటనే మంటల్లో చిక్కుకుంది. దీనిలో ఎందరు ప్రయాణికులు ఉన్నారు? ఎంత మంది మరణించారు? అనే విషయాలను అధికారులు వెల్లడించలేదు.