అమెరికా వాల్‌మార్ట్ స్టోర్‌లో కాల్పులు.. ఆరుగురి మృతి
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. వర్జీనియా రాష్ట్రం చీసాపీక్లోని వాల్‌మార్ట్ స్టోర్‌లో మంగళవారం రాత్రి ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆరుగురు దుర్మరణం చెందారు.
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. వర్జీనియా రాష్ట్రం చీసాపీక్లోని వాల్‌మార్ట్ స్టోర్‌లో మంగళవారం రాత్రి ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆరుగురు దుర్మరణం చెందారు.
నిందితుడిని స్టోర్ మేనేజర్‌గా భావిస్తున్నారు. అమెరికా కాలమానం ప్రకారం.. రాత్రి 10.12 గంటలకు స్టోర్ మేనేజర్ బ్రేక్ రూమ్‌లోకి చొరబడి అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు వచ్చేలోగా అతడు తనను తాను కాల్చుకొని చనిపోయాడు. ఘటనపై వాల్‌మార్ట్ సంస్థ దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- 6 killed
- Gunman Dead
- Shooting
- US
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

