చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 49 వాహనాలు ఢీ.. 16 మంది మృతి
Road Accident | చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హునాన్ ప్రావిన్స్‌లో పలు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. హునాన్‌లో ఒకేసారి పలు వాహనాలు ఢీకొట్టుకోవడంతో ఆదివారం ప్రమాదం జరిగింది.
Road Accident | చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హునాన్ ప్రావిన్స్‌లో పలు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. హునాన్‌లో ఒకేసారి పలు వాహనాలు ఢీకొట్టుకోవడంతో ఆదివారం ప్రమాదం జరిగింది. హునాన్ ప్రావిన్స్‌లోని చాంగ్‌షాఖా నగరంలో షుచాంగ్-గ్వాంగ్జౌ హైవేపై 49 వాహనాలు ఢీకొన్నాయి. వాహనాలు వేగంగా ఢీకొట్టుకొవడంతో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
ఈ ఘటనలో 16 మంది మృతి చెందగా, 66 మంది గాయపడ్డారని స్థానిక ట్రాఫిక్ పోలీస్ శాఖను తెలిపింది. పలువురు తీవ్రంగా గాయపడగా.. వారందరినీ ఆసుపత్రులకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఇందులో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం గురించి సమాచారం అందిన తర్వాత ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్ టీంను సంఘటనా స్థలానికి పంపినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

