Raod accident | ప్యాసింజర్ వ్యాన్, ట్రాక్టర్ ట్రాలీ ఢీ.. 26 మంది మృతి
దక్షిణ అమెరికా దేశమైన మెక్సికోలో (Mexico) ఘోర ప్రమాదం (Raod accident) జరిగింది. మెక్సికోలోని తమౌలిపాస్ (Tamaulipas) రాజధాని సియుడాడ్ విక్టోరియా (Ciudad Victoria) సమీపంలోని హైవేపై ట్రాక్టర్ ట్రాలీ (Tractor-trailer) ఎదురుగా వస్తున్న ప్యాసింజర్ వ్యాన్ (Passenger van) పరస్పరం ఢీకొన్నాయి.
మెక్సికో సిటీ: దక్షిణ అమెరికా దేశమైన మెక్సికోలో (Mexico) ఘోర ప్రమాదం (Raod accident) జరిగింది. మెక్సికోలోని తమౌలిపాస్ (Tamaulipas) రాజధాని సియుడాడ్ విక్టోరియా (Ciudad Victoria) సమీపంలోని హైవేపై ట్రాక్టర్ ట్రాలీ (Tractor-trailer) ఎదురుగా వస్తున్న ప్యాసింజర్ వ్యాన్ (Passenger van) పరస్పరం ఢీకొన్నాయి. దీంతో 26 మంది మృతిచెందారు. ప్రమాదంలో ట్రాలీలో మంటలు చెలరేగాయి. అయితే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే లోపు ట్రాలీని తీసుకెళ్తున్న వాహనం అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో డ్రైవర్ పరారై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ప్రయాణికులతో వెళ్తున్న వ్యాను ప్రైవేటు సంస్థకు చెందిందని అధికారులు తెలిపారు. మృతుల్లో ఎక్కువగా మహిళలే ఉన్నారని చెప్పారు. వారంతా మెక్సికోకు చెందినవారేనని వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

