యెమెన్‌పై దాడిలో 25 మంది మృతి
యెమెన్ రాజధాని నగరానికి సమీపంలోని ఓ గ్రామంపై జరిగిన గగనతల దాడుల్లో 25 మంది మృతి చెందినట్లు హౌతీలు ఆరోపించారు. మృతుల్లో అత్యధికులు మహిళలు, బాలలు అని చెప్పారు.
కైరో: యెమెన్ రాజధాని నగరానికి సమీపంలోని ఓ గ్రామంపై జరిగిన గగనతల దాడుల్లో 25 మంది మృతి చెందినట్లు హౌతీలు ఆరోపించారు. మృతుల్లో అత్యధికులు మహిళలు, బాలలు అని చెప్పారు. సౌదీ అరేబియా ఈ దాడులకు పాల్పడిందని హౌతీలు నడుపుతున్న యెమెన్ ప్రభుత్వంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అనీస్ అలస్బాహి ఆరోపించారు. అయితే, సౌదీ అరేబియా సమాచార మంత్రిత్వ శాఖ ఈ ఆరోపణలపై స్పందించలేదు. యెమెన్‌లో అంతర్యుద్ధం రోజు రోజుకూ తీవ్రమవుతుందనడానికి ఈ దాడులు నిదర్శనం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

