శనివారం 06 జూన్ 2020
International - Apr 18, 2020 , 18:58:53

ఆఫ్గాన్ అధ్యక్ష భవనంలో కరోనా విజృంభన

ఆఫ్గాన్ అధ్యక్ష భవనంలో కరోనా విజృంభన

ఆఫ్గనిస్తాన్‌ అధ్యక్ష భవనంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్నది. ఇప్పటికే అక్కడి సిబ్బందిలో 20మందికి కోవిడ్‌-19 వైరస్‌ సోకినట్లు పరీక్షల్లో తేలింది.ఇతర శాఖల నుంచి అధ్యక్ష భవనానికి వచ్చిన పలు డాక్యుమెంట్ల ద్వారా కరోనా వైరస్‌  వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. దాంతో అధ్యక్షుడు అశ్రఫ్‌ ఘనీ ఉద్యోగులను ఎవరినీ కలువటంలేదు. అత్యవసర సమావేశాలు కూడా వర్చువల్‌గానే నిర్వహిస్తున్నట్లు అధ్యక్ష భవనం వర్గాలు తెలిపాయి.  


logo