Kondapur | అంజయ్య నగర్లో జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్ పాదయాత్ర
కూకట్పల్లి జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్ సోమవారం మాదాపూర్ సర్కిల్ అంజయ్య నగర్ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్లో పాదయాత్ర నిర్వహించారు.
కొండాపూర్, మే 25 : కూకట్పల్లి జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్ సోమవారం మాదాపూర్ సర్కిల్ అంజయ్య నగర్ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్లో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక స్మశాన వాటికను సందర్శించిన ఆయన అక్కడ నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బస్తీలో పర్యటిస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఆరా తీశారు.
ఈ కార్యక్రమంలో మదాహపూర్ సర్కిల్ డీసీ బాలకృష్ణ, డీఈ రూపాదేవి, శానిటేషన్ సిబ్బంది కిరణ్, రమేష్, స్థానికులు ఆంజనేయులు సగర, ఆంజనేయులు, అంజయ్య నగర్ కమిటీ అధ్యక్షుడు నరసింహ, సగర, రవి నాయక్, సురేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

