Balapur | బాలాపూర్లో యువకుడి దారుణ హత్య..
హైదరాబాద్లో మరో దారుణ హత్య జరిగింది. బాలాపూర్ (Balapur) పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయల్ కాలనీలో ఉండే ముర్షీద్ అనే యువకుడిని దుండగులు కత్తులతో దాడిచేశారు. తీవ్రంగా గాయపడిన అతడు అక్కడకక్కడే మృతిచెందాడు.
హైదరాబాద్: హైదరాబాద్లో మరో దారుణ హత్య జరిగింది. బాలాపూర్ (Balapur) పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయల్ కాలనీలో ఉండే ముర్షీద్ అనే యువకుడిని దుండగులు కత్తులతో దాడిచేశారు. తీవ్రంగా గాయపడిన అతడు అక్కడకక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న బాలాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్యకు సంబంధించి ఆధారాలు సేకరించేందుకు క్లూస్ టీమ్ రంగంలోకి దిగింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
Ajay Devgn | అక్రమ నిర్మాణాల కూల్చివేత.. అజయ్ దేవగణ్కు షాక్ ఇచ్చిన బీఎంసీ
Pratima Singh | ఫామ్ పాండ్లతో బహుళ ప్రయోజనాలు.. గడువులోగా పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

