Hyderabad | హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం.. చల్లబడిన వాతావరణం
హైదరాబాద్‌లోని (Hyderabad) పలు ప్రాంతాల్లో వర్షం (Rain) కురిసింది. ఆదివారం తెల్లవారుజామున నగర శివార్లలోని దుండిగల్, గండిమైసమ్మలో ఈదురుగాలులలో కూడిన వాన పడింది.
హైదరాబాద్: హైదరాబాద్‌లోని (Hyderabad) పలు ప్రాంతాల్లో వర్షం (Rain) కురిసింది. ఆదివారం తెల్లవారుజామున నగర శివార్లలోని దుండిగల్, గండిమైసమ్మలో ఈదురుగాలులలో కూడిన వాన పడింది. బహదూర్‌పల్లిలో ఈదురుగాలులు, ఉరుములు (Thunderstorm), మెరుపులతో (Lightning) వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్‌లో భారీ వర్షం కురుస్తున్నది. నగరంలో వర్షం పడుతుండంతో వాతావరణం కొద్దిగా చల్లబడింది.
కాగా, గ్రేటర్ హైదరాబాద్‌లో శనివారం రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కింది స్థాయి గాలుల ప్రభావంతో మూడు నాలుగు రోజుల నుంచి నగరంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. గరిష్ఠం 42.4, కనిష్ఠం 30.0 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 25 శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

