రామలక్ష్మణులు హైదరాబాద్ వచ్చినప్పుడు ఏమైంది?
హైదరాబాద్ నగరం ఎన్నో పురాతనమైన ఆలయాలకు నెలవు. భద్రాచల రామదాసును గోల్కొండ నవాబులు జైలులో పెట్టినప్పుడు ఆయన అప్పు తీర్చి రక్షించేందుకు రామలక్ష్మణులు హైదరాబాద్ వచ్చిన విషయం మనలో చాలామందికి తెలుసు. రామలక్ష్మణులు హైదరాబాద్ వచ్చిన రోజున ఏం జరిగింది? వారు ఎక్కడ సేద తీరారు? ఏం చేశారో తెలుసుకోవాలనే ఆసక్తి చాలామందిలో ఉంటుంది. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని మీరు తిలకించాల్సిందే. నాడు రామలక్ష్మణులు వేంచేసిన ఈ ఆలయ చరిత్రను తెలుసుకుని తనివితీరా తరించాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఒక్క క్లిక్‌తో చూసేద్దాం.

Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | రాష్ట్రంలో ఇన్ని హాలిడేలు ఎందుకు.. రేవంత్ రెడ్డికి హాలిడే చెబితే లొల్లిపోదా.. కేటీఆర్ సెటైర్లు
KTR | నల్లమల పిల్లికి ఎలుకలు పట్టడం కూడా చేతనైతలేదా.. రిమ్స్ ఘటనపై కేటీఆర్ ఎద్దేవా
KTR | తెలంగాణకు ప్రధాని మోదీ ఏం ఇచ్చారు.. బీజేపీకి ఎందుకు ఓటేయాలి.. బడే బాయ్ – చోటే బాయ్ బంధంపై కేటీఆర్ ఫైర్
Back Pain | వెన్ను నొప్పికి అసలు కారణాలు ఏమిటి.. ఎలాంటి జాగ్రత్తలను పాటించాలి..
KTR | మూడు నెలల్లో పిల్లలు పుడతారా అన్న రేవంత్.. మరి మూడేళ్లయినా హామీలు ఎందుకు నెరవేర్చలేదు.. రైతు గర్జనలో నిలదీసిన కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!