Water Tanker | హైదరాబాద్ రోడ్లపై.. వాటర్ ట్యాంకర్లో నుంచి వృధాగా పోతున్న నీళ్లు.. వీడియో
Water Tanker | ఓ వైపు హైదరాబాద్‌లో తాగునీటి కొరత ఏర్పడుతుండటంతో ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసే పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే నీటిని తరలిస్తున్న ఓ వాటర్ ట్యాంకర్ నగర రోడ్లపై వెళ్తుంటే నీరంతా పైకి వస్తూ వృధాగా పోతుంది.
Water Tanker | కాంగ్రెస్ సర్కార్ ముందస్తు ప్రణాళికలు చేయకపోవడంతో తాగునీటికి కూడా ఇబ్బందులు పడుతున్న ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వెలుగులోకి వస్తున్నాయని తెలిసిందే. ఎల్‌నినో ప్రభావం, వర్షాలు లేకపోవడం, కరెంట్ కోతలు ఓ వైపు ఉంటే.. మరోవైపు తాగునీటి కోసం కూడా ఎదురుచూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
హైదరాబాద్‌లో తాగునీటి కొరత ఏర్పడుతుండటంతో ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసే పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే నీటిని తరలిస్తున్న ఓ వాటర్ ట్యాంకర్ నగర రోడ్లపై వెళ్తుంటే నీరంతా పైకి వస్తూ వృధాగా పోతుంది. రోడ్డుపై వృధాగా పోతున్న నెట్టింట రౌండప్ చేస్తోంది. ఇలా నీటిని వృధాగా పారబోస్తున్న వారికి ఎవరూ జరిమానా విధించరా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో వాటర్ ట్యాంకర్లు నీటిని వృథా చేస్తూ, రోడ్డుపై నీటిని పారబోస్తూ వెళ్తున్న వైనం
వీరికి ఎవరు జరిమానా వేయరా అంటూ నెటిజన్ల ప్రశ్నలు https://t.co/WR9A5J4x6P
— Telugu Scribe (@TeluguScribe) October 29, 2026
Read Also :
Oxygen Cylinder Explodes | అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. పది మంది మృతి
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Water Tanker | హైదరాబాద్ రోడ్లపై.. వాటర్ ట్యాంకర్లో నుంచి వృధాగా పోతున్న నీళ్లు.. వీడియో
Case Register | రైస్‌మిల్‌లో రూ.13.77 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం.. మిల్లు భాగస్వాములపై కేసు నమోదు
Premayanam | ఓటీటీలో అదరగొడుతున్న ‘ప్రేమాయణం’ వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ!
నేరాల అదుపునకు అంకిత భావంతో పని చేయాలి : డీఎస్పీ రవి
‘ఏఐకేఎస్ మహా సభలను జయప్రదం చేయండి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

