ప్రేమికుల రోజు సందర్భంగా పార్కుల్లో ప్రేమ జంటలు కనిపిస్తే పెండ్లిండ్లు చేస్తామని వీహెచ్పీ, బజ్రంగ్ దళ్ నేతలు ప్రకటించిన నేపథ్యంలో ముందస్తుగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బుధవారం ఇందిరాపార్కును బల్దియా అధికారులు మూసివేశారు.