V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
V hanumantha rao | సీఎం రేవంత్ రెడ్డి మైక్ వద్దకు వచ్చి మాట్లాడే క్రమంలో మధ్యలో కాంగ్రెస్ సీనియర్ వీ హన్మంతరావు కలగజేసుకున్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగా మధ్యలో అడ్డుకున్న వీహెచ్ నేను మాట్లాడొద్దా అని అన్నారు.
V Hanumantha Rao | హైదరాబాద్ హైటెక్స్‌లో బుధవారం సమాఖ్య బిజినెస్ సమ్మిట్-2026ను సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి మైక్ వద్దకు వచ్చి మాట్లాడే క్రమంలో మధ్యలో కాంగ్రెస్ సీనియర్ వీ హన్మంతరావు కలగజేసుకున్నారు.
రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగా మధ్యలో అడ్డుకున్న వీహెచ్ నేను మాట్లాడొద్దా అని అన్నారు. దీంతో నా కోటా నువ్వు మాట్లాడు అంటూ వీహెచ్‌కు చెప్పిన రేవంత్ రెడ్డి తిరిగి తన కుర్చీ దగ్గరకు వెళ్లి కూర్చున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్ రౌండప్ చేస్తోంది.
సమాఖ్య బిజినెస్ సమ్మిట్-2026 వేదికపై సీఎం రేవంత్ రెడ్డికి అవమానం
రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగా అడ్డుకుని నేను మాట్లాడొద్దా అంటూ ప్రశ్నించిన వీ హనుమంతరావు
దీంతో మాట్లాడు అంటూ తిరిగి వెళ్లిపోయి కుర్చీలో కూర్చున్న రేవంత్ రెడ్డి https://t.co/MFCNGBqXxn
— Telugu Scribe (@TeluguScribe) October 14, 2026
Read Also :
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
Bulldozers: డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడి కాల్చివేత.. బుల్డోజర్లతో నిందితుడి ఇళ్లు కూల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

